+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కళాశాల వ్యవస్థాపక దినోత్సవం

2023 ఆగస్టు 6వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం టిటిడి కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. కరస్పాండెంట్ శ్రీ గోగినేని రాఘవేంద్రరావు గారు, శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్టు సభ్యులు శ్రీమతి బ్రహ్మాండం హైమ, శ్రీమతి బి.వి. సుబ్బలక్ష్మి గారు, శ్రీ ఎం. దినకర్...

కళాశాల వార్తలు

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ (ఇన్ ఛార్జ్) పదవికి సంస్కృత అధ్యాపకులు డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారిని నియమిస్తూ కళాశాల పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం 2023 జూన్ 5వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కళాశాల కరస్పాండెంటుగా మన కళాశాల పూర్వ విద్యార్థి...

కళాశాల వార్తలు

కళాశాల పునఃప్రారంభం : 2023-24 విద్యా సంవత్సరంకి గాను 5-06-2023 సోమవారం ఉదయం అమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో విశ్వజననీ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర కుమార్ గారు, టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ యమ్. దినకర్ గారు,...

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల – విద్యా సంవత్సరం ప్రారంభం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 2022 2023 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. ఈ సందర్భంగా 15.6.2022వ తేదీ ఉదయం 10గంటలకు శ్రీ అనసూయేశ్వరాలయంలో అమ్మకు అర్చన జరిగింది. SVJP ట్రస్టు పెద్దలు పాల్గొన్నారు. కరస్పాండెంట్ డా. బి. ఎల్. సుగుణ గారి ఆధ్వర్యంలో అధ్యాపక, అధ్యాపకేతర...

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు

1971 లో అమ్మ నెలకొల్పిన ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు 10, 11, 12 డిసెంబర్ 2021 తేదీలలో వైభవంగా జరిగాయి. 10-12-2021 ఉదయం శ్రీమతి వసుంధర జ్యోతి ప్రజ్వలన చేశారు. డా. యం. శ్యామల స్వర్ణోత్సవ గీతం గానం చేసింది. ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతిగారు ఉత్సవాలను...