+91 77889 90685 moc.jillellamudi@gmail.com
Select Page

కళాశాలలో ప్రపంచ యోగా దినోత్సవం

యోగసాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగసేవా కేంద్రం (తెనాలి) నిర్వాహకులు శ్రీ సాళ్వయోగి గురూజీ వివరించారు. ప్రపంచ యోగాదినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్....

అమ్మ ఆశీస్సులతో నూతన విద్యా సంవత్సరం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల 2019-20 విద్యా సంవత్సరం ది. 10.6.2019 సోమవారం నాడు ప్రారంభమైనది. ఈ సందర్భంగా అమ్మ ఆలయంలో కళాశాల అభివృద్ధికై పూజను నిర్వహించారు. అమ్మ పాదాల చెంత వార్షిక పుస్తకాలను ఉంచి లలితా సహస్రనామ పారాయణ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఉభయ పరిషత్...

శబ్దకాలుష్యం నివారించండి

సమాజ శ్రేయస్సు కోసం శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం యోగ శాస్త్ర విభాగం అధ్యాపకులు డా॥కె. సత్యమూర్తి వివరించారు. 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం జిల్లాళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వారు మాట్లాడుతూ రకరకాల కాలుష్యాలలో...

సంస్కృత సంభాషణ శిబిరం

సంస్కృత భాషా శిబిరం జూన్ 8 వ తేది సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ  పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ డా. సుధామ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా,...

సంస్కృత సంభాషణ శిబిరం

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సంస్కృత భాషా శిబిరం జూన్ 8వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ. సుధామవంశీ పర్యవేక్షణలో మొదలైన ఈ శిబిరంలో అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు....